Dataset Viewer
Auto-converted to Parquet
english
stringlengths
5
1.03k
telugu
stringlengths
5
750
You will get money from some unexpected source.
మీరు తెలియని మూలం నుండి డబ్బు పొందవచ్చు.
Chandrababu Naidu has failed in getting the assurances fulfilled.
ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు.
Pooja Hegde plays the leading lady in the film.
ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
New ways of technology and working are coming up.
దీనిలోకీ కొత్త టెక్నాలజీలూ, ధోరణులూ ప్రవేశిస్తున్నాయి.
Macha, shall we have some tea?
మచ్చా, ఒక టీ తాగుదామా?
Bava, shall we watch a movie tonight?
బావా, రాత్రికి సినిమా చూద్దాం
The speech was awesome!
స్పీచ్ కేకల ఉంది!
That new bike? It’s killer!
ఆ కొత్త బైకా? ఖతర్నాక్ ఉంది!
This biryani? It’s amazing!
ఈ బిర్యానీయా? అదుర్స్!
The hero’s fight scene was pure mass entertainment!
హీరో ఫైట్ సీన్ మాత్రం ఊర మాస్ అసలు!
Don’t make a fuss over such a small thing.
ఈమాత్రం దానికి లొల్లి చేయక
Your new jacket is super cool!
నీ కొత్త జాకెట్ తోపు ఉంది
Tassadiya! You topped the exam!
తస్సాదీయ! ఎక్సమ్ లో టాప్ వచ్చావులే
That cricket match? It was boring from start to finish.
ఆ క్రికెట్ మ్యాచా? మొదటి నుండి ఆఖరి వరకు బొక్కలా ఉంది
Hey babu! Take it easy.
ఏం బాబు! లైట్ తీసుకో
Just seeing you made my day, what more do I need?
నిన్ను చూసాక కడుపు నిండిపోయింది, ఇంకేం కావాలి
The buildings are an example of traditional architecture
సంస్కృతీ, సంప్రదాయాలకు ఈ భవనాలు ఒక ఉదాహరణ
From ancient times, people have consulted fortune - tellers.
పూర్వకాలాల నుండి ప్రజలు జ్యోతిష్యులు దగ్గరకు వెళ్తూ ఉన్నారు.
Nisman's last phone calls are also under investigation.
ఐతే పరిశోధకుల్లో వేరే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
There is nothing like a relation between studies and acting
సదూకి నటన కి సంబంధం అట్లేం లెదు
each has its own path
దేన్ దారి దానిదే
Older people wear sarees
చీర ఎషెటొల్లు పెద్దోల్లు
Did you see how it was?
సూష్నవా ఎట్టుందో
Software shop
సాఫ్ట్ వేర్ దుక్నం
Where are you, man?
ఏడ ఉన్నావ్ బె
In a series of tweets, the Prime Minister said, Long due and much awaited Labour reforms have been passed by Parliament
"""ఈ విషయమై, ప్రధానమంత్రి వరుస ట్వీట్లు చేస్తూ, """"దీర్ఘకాలంగా మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్మిక సంస్కరణలను పార్లమెంటు ఆమోదించింది."""
Where are you going?
యాడ బోతున్నావు ?
Come eat your food, kid.
కూడు తిందు రా అప్ప
Is your daughter-in-law pregnant?
నీ కోడలు నీళ్లోసుకుందా?
The sun has set.
పొద్దు గూకింది
How are you, dear?
ఏందీ మే ఎట్ట ఉన్నావు?
How are you, son?
ఎందబ్బా ఎట్ట ఉన్నావు?
How do I look, huh?
ఎట్ట కనపడ్తున్న నీ కళ్ళకె
The focus of the upcoming G20 Summit will be on an inclusive, resilient, and sustainable recovery from the COVID-19
కోవిడ్-19 వ్యాధి నుండి బయటపడి, స్థితిస్థాపకంగా, స్థిరమైన పునరుద్ధరణపై, రాబోయే జి-20 సదస్సులో, దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది.
Prasar Bharati has initiated the daily telecast of the Common Yoga Protocol on DD Bharati from 08:00 a.m.to 08:30 a.m., from the 11th of June 2020
ప్రసార భారతి 2020 జూన్ 11 నుండి ఉదయం 08:00 నుండి ఉదయం 08:30 వరకు డిడి భారతిపై కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క రోజువారీ ప్రసారాన్ని ప్రారంభించింది.
He said that the thrust is for stronger institutions, stronger e-Governance models, digitally empowered citizens and improved healthcare.
బలమైన సంస్థలు, బలమైన ఈ- గవర్నెన్స్ నమూనాలు, సాధికార పౌరులు, మెరుగైన ఆరోగ్య రక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు.
What happened in this case?
ఈ కేసు లో ఏమి ఉంది.
Bro,that's too much
రెయ్ ఎకసకాల?
What do you say?
ఎరా? యేంటంటావ్?
Idiot! Why are you wandering like a dog?!
ఎదవాడా! వీధి కుక్కలా తిరుగుతావే?
Dad is yelling, I promise
రా! నాన్న గట్టిగా కేకేస్తున్నాడు, ఓటేస్కో!
Taiwans Taiex Index advanced 1%.
అత్యధికంగా తైవాన్‌ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది.
This powerhouse was constructed with a 6 km long tunnel after diverting the Giri river
ఈ పవర్ హౌస్ గిరి నది ప్రవాహంలో సుమారు 6 కి. మీ. ల సొరంగం చేసి నిర్మించారు
Current Situation in Maharashtra
మహారాష్ట్రలో తాజా పరిస్థితి
Everyday, the prices are going up
రోజు రోజు కి ధరలు పెరిగిపోతున్నాయి
Marriage is auspicious
కళ్యాణం అంటే మంగళం కలుగజేసేదని అర్థం
Never underestimate the power of a common man
ఒక సామాన్య మనిషి శక్తిని తక్కువ అంచనా వేయకండి
Wish with a will, God will help you
మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే, అంతటా భగవంతుడే సహాయం చేస్తాడు
Each assembly constituency will have 14 tables for counting.
ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు.
The award consists of Rs.
ఈ అవార్డు కింద పదుకొణెకి రూ.
'Rumors on social media'
సోషల్ మీడియాలో ‘సిత్ర' విసిత్రాలు
But the police did...
కానీ పోలీసులు ఆ కుర్రాడిని .
The police said that a detailed probe will be conducted into the incident and the culprits will be arrested soon.
దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
When he sees that income tax is continuously decreasing, then he feels more tax transparency.
ఆదాయపు పన్ను నిరంతరం తగ్గుతుండటం గమనించినప్పుడు మరింత పన్ను పారదర్శకతను అతను అనుభవిస్తాడు” అని ప్రధాని విశదీకరించారు.
The CBI had moved the trial court seeking permission for further probe in the matter saying it had come across fresh material and evidence.
ఈ అంశంపై తదుపరి దర్యాప్తుకు అనుమతించాలని విచారణ కోర్టును సీబీఐ కోరగా, తాజా ఆధారాలు, వివరాలతో…
The X server is now disabled. Restart GDM when it is configured correctly.
X సేవిక ప్రస్తుతం నిరుపయోగం. అది రూపకరించి సవరించినపుడు జిడియం మరలా మొదలుపెట్టు.
Windows CE,windows desktop has with the API code is not recognised
Windows CE డెస్క్‌టాప్ Windows సారూప్య APIలను పంచుకుంటుంది కానీ ఏ డెస్క్‌టాప్ Windows కోడ్‌బేస్‌ను పంచుకోదు .
She said President Trump and Prime Minister Narendra Modi talked on the telephone over the weekend.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్ ఈ వారాంతం ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
Its a love story.
అనేది పీరియాడికల్ లవ్ స్టోరీ.
But are these rumours true?
కానీ ఆ పుకార్లు కూడా నిజమైనవి?
Also Kajal Aggarwal is playing a cameo in the movie and will be paired opposite Allu Arjun.
తుపాకీ సినిమాలో విజరుకు జోడీగా నటించిన కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలోనూ హీరో యిన్‌గా నటించనుందట.
100 per cent correct.
100 శాతం ఫిట్‌గా ఉంది.
The MLAs have also challenged Speaker Ramesh Kumar's decision to disqualify them.
రెబల్‌ ఎమ్మెల్యేలపై అటు స్పీకర్‌ రమేష్‌ కుమార్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Is there an alternative?
ఒక ప్రత్యామ్నాయం ఉందా?
And it shall be, that he that is taken with the accursed thing shall be burnt with fire, he and all that he hath: because he hath transgressed the covenant of the LORD, and because he hath wrought folly in Israel.
అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను.
in summer and winter.
వింటర్ మరియు పతనం.
This is not the first incident.
ఇది ఈమధ్యకాలంలో జరిగిన మొదటి ఘటన కూడా కాదు.
Mushrooms contain lots of proteins and vitamins.
పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
Congress to go solo
ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్
The keyring has already been unlocked.
కీరింగు ఇదివరకే అన్ బ్లాక్ చేయబడింది.
What are students learning from this internship?
అలాంటివారి వల్ల విద్యార్థులు నేర్చుకునేది ఏమిటి?
What does the middle class do?
మరి మధ్య తరగతి వారు ఏం చేస్తారు?
These are the irregularities.
అక్రమాస్తులు ఇవీ
Advance salaries
ఉపకార వేతనాలు
"""The bows of the mighty men are broken. Those who stumbled are armed with strength."
ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురుతొట్రిల్లినవారు బలము ధరించుదురు.
One of gain or a loss!
లాభమో, నష్టమో!
he asked the Congress party.
అని హరీశ్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
In order to raise growth still further, Benin plans to attract more foreign investment, place more emphasis on tourism, facilitate the development of new food processing systems and agricultural products, and encourage new information and communication technology.
బెనిన్ ఆర్థిక వృద్ధిని పెంచడానికి మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పర్యాటకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, కొత్త ఆహార తయారీ వ్యవస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి వీలు కల్పించాలని ప్రణాళిక వేస్తుంది.
Two Hizbul Mujahideen militants, including the son of a separatist leader, were killed in the gunfight.
ఈ కాల్పుల్లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతోపాటు కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడి కొడుకు కూడా మృతి చెందాడు.
any rules.
అన్ని నియమాలు.
Its a complete film.
పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది” అన్నారు.
Necessary changes will be made in laws for this.
ఇందుకు సంబంధించి చట్టంలో సవరణలు చెయ్యనుంది.
What and where lies the future?
గత మరియు భవిష్యత్తు ఏమిటి?
This cannot happen unless the development process is inclusive and sustainable.
అభివృద్ధి అనేది స‌మ్మిళితం, సుస్థిరం కానిదే ఇది సాధ్యం కాదు.
Iraqi forces advance toward Mosul
మోసుల్‌పై దాడికి సమాయత్తమవుతున్న ఇరాక్ సైనికులు
Can you guess this film's name?
ఈ చిత్రానికి ఆయన పెట్టిన పేరు ఏమిటో తెలుసా?
He said there were other challenges too.
పైగా మరికొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు.
The youth wants jobs.
యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు.
Rashmika has acted in several Kannada and Telugu movies.
నటి రాధిక అనేక తెలుగు తమిళ సినిమాల్లో నటించారు.
Officials have alerted people living in the downstream areas regarding the incident.
చిరుత సంచారం నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల వాసులను అధికారులు హెచ్చరించారు.
published soon
త్వరలో వీటి జారీ
Its a concept.
అనేది బాబు కాన్సెప్ట్‌.
The film is being produced by Kalyan Ram.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు.
Along with this, FADA also announced the registration numbers for each segment during the 42-day festive period in 2020
ఎఫ్ఏడిఏ ఈ గణంకాలతో పాటుగా 2020లో 42 రోజుల పండుగ సీజన్ సమయంలో ప్రతి విభాగానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా విడుదల చేసింది
Nothing as such.
అలాంటివేమీ వద్దు అంటుంటాడు.
Only the States with GSDP of 14 per cent or less will get the compensation.
14 శాతం లోపు ఆదాయం ఉన్న రాష్ట్రాలకు పరిహారం ఇస్తారు.
50 lakh.
50 లక్షలకు దక్కించుకుంది.
There are several others.
ఇంకా ఇలా కొన్ని వుంటాయి.
Facebook adopted a broader ban, saying Trumps account would be offline until after Bidens inauguration.
అటు ఫేస్‌బుక్ కూడా బైడెన్ ప్రమాణ స్వీకారం వరకూ ట్రంప్ ఖాతాపై నిషేధం విధించింది.
Pawan Kalyan had made a sensational statement in the past.
గతంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈ సందర్భంగా వైరల్ అవుతోంది.
End of preview. Expand in Data Studio

No dataset card yet

Downloads last month
8